Sunday, March 29, 2015

‪#‎JaiHind‬

భారతావనిని విశ్వ గురువుగా చూడాలని కలలు కనండి. ఆ కల కోసం అనుక్షణం తపించండి, శ్రమించండి. ‪#‎JaiHind‬

"Jana Gana Mana" is the national anthem of India. Written in highly Sanskritised (Tatsama) Bengali,...
YOUTUBE.COM

Thursday, March 26, 2015

8 సంవత్సరాల బుడ్డిది ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకుంది...

ఎవరో కాదు.ప్రముఖ గాయకులు శ్రీ.ఉన్నిక్రిష్ణన్ గారి గారాల పట్టి "ఉత్తర ఉన్నిక్రిష్ణన్".చిత్రం: "శైవమ్‌"[తమిళ్] , పాట: "అళగు". G.V.Prakash Kumar Unnikrishnan Na. Muthukumar

Watch Baby Sara mesmerize you with ‘Azhagu’ from Saivam; a honey smooth song from the eyes of a little girl. The beautiful number written by Na. Muthukumar i...
YOUTUBE.COM

Tuesday, March 24, 2015

Today's Tip

 Your mind always does "Only" these 5 things.
1. ప్రమాణ (Pramana) : Looks for proof
2. విపర్యాయ (Viparyaya) : Wrong Knowledge[to cover up mistakes]
3. వికల్ప(Vikalpa) : Fantasy
4. స్మ్రితి (Smriti): Memory
5. నిద్ర (Nidra) : Sleep
    - పతంజలి

Saturday, March 21, 2015

Happy Ugadi

మన్మధ నామ సంవత్సరం వస్తోందని ఇలా కూడా చెప్పొచ్చా!!Happy Ugadi.ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినా, ఇంకొకరిని అడిగినా పుణ్యం వస్తుందండోయ్..smile emoticon మిత్రులందరికీ మన్మధ నామ సంవత్సర శుభాకాంక్షలు

మన్మధ నామ సంవత్సరం వస్తోందని ఇలా కూడా చెప్పొచ్చా!!

చిలిపి కోర్కెలు రేపే చిన్నోడు-
చిలికి మనసున చిచ్చే పెడతాడు
చిలకనెక్కి వచ్చేస్తున్నాడు,
ఛైత్ర మాసాన మన్మధుడు!!
-శ్రీరామ్

Friday, March 20, 2015

Fashion House Gents Wear

ART HOME Advertisors has unique talent of creating quality content with minimum resources available. With passionate Rent A Cam team joining them they look unbeatable in local Ad market. Try these guys, you will love their work. - With Deepak Avula Pradeep Gopireddy

Art Home AD Agency +919494083300 Client: Rajesh(Fashion House Kadapa) Conecpt-Editing-Colour Corrections & Direction :Deepak Avula Production Managing :prade...
YOUTUBE.COM

Tuesday, March 17, 2015

Today's Tip

 జ్ఞానిని అనుకరించలేవు, అజ్ఞానిని అనుకరించ రాదు. - శ్రీ.చాగంటి కోటేశ్వర రావు గారు. So work your "own" way up

Monday, March 16, 2015

999 Hearts

 బాగా చూడండి.ఏంటి గొప్ప? ఇంకొక్కరు కలిస్తే మళ్ళీ మూడంకెల సంఖ్య చూడలేరు smile emoticon ఇంకా 699 కోట్ల 99 లక్షల 99 వేల మంది ప్రపంచ జనాభా మిగిలారు, అందులో 11 కోట్ల 49 లక్షల 99 వేల మంది తెలుగు వాళ్ళు. వాళ్ళూ నిధానంగ వచ్చేస్తారు లెండి like emoticon

Thursday, March 5, 2015

#hitam 3

‪#‎hitam‬ 3 పిల్లల్ని పెంచి, పెద్ద చేసి, బాగా సంపాదించాలని పర దేశాలు పంపుతారు. వాళ్ళ సంపాదన చూసి సంతోషిస్తారు కూడా. తప్పు లేదు. మరి తమను చూడటానికి రారు అని పరుల ముందు ధుఖం వెలిబుచ్చటం ఎంత వరకు సమంజసం?
ఈ పద్యం ఉద్దేశ్యం కన్న వాళ్ళను కావాలని నిర్లక్ష్యం చేసే వాళ్ళను సమర్థించడం కానే కాదు, తల్లిదండ్రులను మేల్కొపటానికి మాత్రమే.తమకేది ముఖ్యమో తేల్చుకోలేక కంగారు పడే తల్లి దండ్రుల గురించి. భవిష్యత్తును ప్రణాళిక బద్దంగా నిర్మించుకోకపోతే మనకై మనం సృస్టించుకున్న ఆ పరిస్థితుల్లో వుండలేక , వదిలించుకోలేక మిగితా జీవితం పశ్చాత్తాప పడాల్సి రావచ్చు. అది తల్లి దండ్రులైనా, పిల్లలైనా..