Thursday, April 30, 2015
Wednesday, April 29, 2015
Nepal Earthquake
#NepalEarthquake We donated.You can also do it at https://pmnrf.gov.in/payform.php .Let's wish this beautiful himalayan country recovers at the earliest.
Thursday, April 23, 2015
Wednesday, April 22, 2015
Proverb - April 22
ఈ సామెతేంటో మీకీ తలకాయకీ అర్థమైతే మాకీ తలకాయకీ చెప్తారూ?........................
ఊరోళ్ళని చూసి ఉప్పునీళ్ళు తాగిందట !
మందిని చూసి మంచి నీళ్ళు తాగిందట !!
ఊరోళ్ళని చూసి ఉప్పునీళ్ళు తాగిందట !
మందిని చూసి మంచి నీళ్ళు తాగిందట !!
Tuesday, April 21, 2015
Today's Tip: Anger
Today'sTip: కోపం ఒక పనిముట్టు లాంటిది. ఎంత కావాలో అంత వాడుకొని పక్కన పెట్టాలి.అంతే కానీ దాని వశం కాకూడదు - Brahmasri Chaganti Koteswara Rao Garu.
Monday, April 20, 2015
ART HOME Advertisors - Ad for Vidya Sagar Ortho Hospital
ప్రముఖ హాస్య నటులు Pollapragada Janardhana Rao(Jenny) గారు on the sets of our ART HOME Advertisors 's ad for "Vidhya Sagar Ortho Hospital" Cinematography: Rent A Cam - Kadapa
Sunday, April 19, 2015
Friday, April 17, 2015
#hitam 4
#hitam 4 ఇతరులు కష్టాల్లో వున్నపుడు డబ్బు సాయం చెయ్యొచ్చు కానీ వడ్డీకి ఆశ పడి కాదు.వారు తిరిగి ఇవ్వలేకపొయినా బాధ పడకూడదు. మంచి పని చేశానని ఆనందపడవలెను like emoticon
Thursday, April 16, 2015
పొడుపు కథ
మీ కోసం అతి సులభమైన పొడుపు కథ. ఇదన్నా చెప్పగలరా tongue emoticon
తోక వున్నా మేక కాదు
తాడు వున్నా ఎద్దు కాదు
ఆకాశంలోకి ఎగిరినా పక్షి కాదు
ఏమిటది ?
తోక వున్నా మేక కాదు
తాడు వున్నా ఎద్దు కాదు
ఆకాశంలోకి ఎగిరినా పక్షి కాదు
ఏమిటది ?
మీ ఉత్సాహానికి ఉబ్బిపోయి మరొక్క ప్రశ్న:)
" చదివితే చిటికెలో అయిపోతుంది
కానీ పేరుకు కథ కంటే పెద్దది
కవిత్వమంత క్లిష్టమూ కాదు
అలా అని అర్థం చేసుకోవటం అంత సులభమూ కాదు."
ఏమిటది?
కానీ పేరుకు కథ కంటే పెద్దది
కవిత్వమంత క్లిష్టమూ కాదు
అలా అని అర్థం చేసుకోవటం అంత సులభమూ కాదు."
ఏమిటది?
Tuesday, April 14, 2015
Monday, April 13, 2015
Make in India - Cultural performance
మన గురించి మన కళలకంటే గొప్పగా ఇంకెవరు చెప్ప గలరు. అవి మన గతానికి నిదర్శనం, భావి తరానికి ఆదర్శం, ఇప్పటి వారికి అవకాశం, భాద్యత. Great job Make In IndiaPMO India
#MakeInIndia: Indian cultural performance at the Inaugural Session of Hannover Messe in Germany
Saturday, April 11, 2015
#eeMadhya తిట్లలోనూ వివక్షా ?
#eeMadhya తిట్లలోనూ వివక్షా ? tongue emoticon
కూచిపూడి గురించి పాఠ్యాంశం శుభ పరిణామం
కూచిపూడి గురించి పాఠ్యాంశం శుభ పరిణామం. జయహో కూచిపూడి.
Its all about KUCHIPUDI. The pride of Telugu people. Jayaho Kuchipudi!
Friday, April 10, 2015
Padmasree కోటా గారు
ఐనా మీ వాటా ఇవ్వాలంటే ఈ పద్మ శ్రీలు, నంది పురస్కారాలు సరిపోవు కోటా గారు. మీ వంటి నటులు దొరకటం మా అదృష్టం #PadmaSree
Tuesday, April 7, 2015
Sunday, April 5, 2015
Stone Bench ready to produce your Short film script
"నా దగ్గర మంచి కథ వుంది" అనే వాళ్ళకు ఇక మంచి రోజులొచ్చినట్టే. If you have good story then here are good producers. Great initiative by Stone Bench Karthik Subbaraj
If YOU have an awesome Short film script...
We're READY TO PRODUCE!!!
We're READY TO PRODUCE!!!
Submit your Short film SYNOPSIS to scripts@benchflix.com along with the Title, your name and contact number.
Confidentiality Guaranteed.
Proverb - April 4
ఈ పొడుపు కథ విప్పండి చూద్దాం !!!
నాలుగు రోళ్ళు నడవంగా
రెండు చేటలు చెరగంగా
నోట్లో పాము వ్రేలాడంగా
అందమైన దొరలు ఊరేగంగా
నాలుగు రోళ్ళు నడవంగా
రెండు చేటలు చెరగంగా
నోట్లో పాము వ్రేలాడంగా
అందమైన దొరలు ఊరేగంగా
Subscribe to:
Posts (Atom)