Showing posts with label hitam. Show all posts
Showing posts with label hitam. Show all posts

Tuesday, May 26, 2015

‎hitam‬ 6: మనది ఒకటే జాతి

‪#‎hitam‬ 6 భరతజాతిలో భాషల పేరుతో, మతం పేరుతో కలహాలు సృస్టిస్తున్నారు. కానీ వారు సఫలం కాలేరు. మనది ఒకటే జాతి,ఎన్నటికీ తిరుగులేని గొప్పజాతి.జై హింద్.

Friday, May 8, 2015

Friday, April 17, 2015

#hitam 4

‪#‎hitam‬ 4 ఇతరులు కష్టాల్లో వున్నపుడు డబ్బు సాయం చెయ్యొచ్చు కానీ వడ్డీకి ఆశ పడి కాదు.వారు తిరిగి ఇవ్వలేకపొయినా బాధ పడకూడదు. మంచి పని చేశానని ఆనందపడవలెను like emoticon

Thursday, March 5, 2015

#hitam 3

‪#‎hitam‬ 3 పిల్లల్ని పెంచి, పెద్ద చేసి, బాగా సంపాదించాలని పర దేశాలు పంపుతారు. వాళ్ళ సంపాదన చూసి సంతోషిస్తారు కూడా. తప్పు లేదు. మరి తమను చూడటానికి రారు అని పరుల ముందు ధుఖం వెలిబుచ్చటం ఎంత వరకు సమంజసం?
ఈ పద్యం ఉద్దేశ్యం కన్న వాళ్ళను కావాలని నిర్లక్ష్యం చేసే వాళ్ళను సమర్థించడం కానే కాదు, తల్లిదండ్రులను మేల్కొపటానికి మాత్రమే.తమకేది ముఖ్యమో తేల్చుకోలేక కంగారు పడే తల్లి దండ్రుల గురించి. భవిష్యత్తును ప్రణాళిక బద్దంగా నిర్మించుకోకపోతే మనకై మనం సృస్టించుకున్న ఆ పరిస్థితుల్లో వుండలేక , వదిలించుకోలేక మిగితా జీవితం పశ్చాత్తాప పడాల్సి రావచ్చు. అది తల్లి దండ్రులైనా, పిల్లలైనా..

Sunday, February 8, 2015

‪#‎hitam‬ 2 అవును అవును అంటూ తలాడిస్తే సరిపోదు చిన్నా!! కనీసం తడబడకుండా మాట్లాడగలగాలి

అవును అవును అంటూ తలాడిస్తే సరిపోదు చిన్నా!! కనీసం తడబడకుండా మాట్లాడగలగాలి smile emoticon

Sunday, February 1, 2015

‪#‎hitam‬

 Our new series after successful ‪#‎VankayaLAW‬.
Thank you all for the support.
క్రింద పద్యానికి తాత్పర్యం :
నిజాయితీగా బ్రతకడం కష్టమా? వెంటనే కష్టం అంటారు.. నిజానికి అది అలా బ్రతకడానికి ప్రయత్నించకుండానే అనే మాట.నిజాయితీగా బ్రతకడం అంత కష్టం కాదు. నిజాయితీ పరునికి అవి లేవు, ఇవి లేవు అతడు కష్టాల్లో వున్నాడు అనుకుంటాం. కానీ అవేవీ లేకుండనే అతడు హాయిగా వుంటాడు. నిజాయితీ లేనివాడే మానసిక క్షోభతో సతమతమవ్తూ వుంటాడు.