"ఐనవారికి ఆకుల్లో కానివారికి కంచాలలో" అంటే ఏంటో చెప్పగలరా ? చెప్పగలరు. ప్రయత్నించండి....
Showing posts with label Proverb. Show all posts
Showing posts with label Proverb. Show all posts
Thursday, June 18, 2015
Wednesday, April 22, 2015
Proverb - April 22
ఈ సామెతేంటో మీకీ తలకాయకీ అర్థమైతే మాకీ తలకాయకీ చెప్తారూ?........................
ఊరోళ్ళని చూసి ఉప్పునీళ్ళు తాగిందట !
మందిని చూసి మంచి నీళ్ళు తాగిందట !!
ఊరోళ్ళని చూసి ఉప్పునీళ్ళు తాగిందట !
మందిని చూసి మంచి నీళ్ళు తాగిందట !!
Thursday, April 16, 2015
పొడుపు కథ
మీ కోసం అతి సులభమైన పొడుపు కథ. ఇదన్నా చెప్పగలరా tongue emoticon
తోక వున్నా మేక కాదు
తాడు వున్నా ఎద్దు కాదు
ఆకాశంలోకి ఎగిరినా పక్షి కాదు
ఏమిటది ?
తోక వున్నా మేక కాదు
తాడు వున్నా ఎద్దు కాదు
ఆకాశంలోకి ఎగిరినా పక్షి కాదు
ఏమిటది ?
మీ ఉత్సాహానికి ఉబ్బిపోయి మరొక్క ప్రశ్న:)
" చదివితే చిటికెలో అయిపోతుంది
కానీ పేరుకు కథ కంటే పెద్దది
కవిత్వమంత క్లిష్టమూ కాదు
అలా అని అర్థం చేసుకోవటం అంత సులభమూ కాదు."
ఏమిటది?
కానీ పేరుకు కథ కంటే పెద్దది
కవిత్వమంత క్లిష్టమూ కాదు
అలా అని అర్థం చేసుకోవటం అంత సులభమూ కాదు."
ఏమిటది?
Sunday, April 5, 2015
Proverb - April 4
ఈ పొడుపు కథ విప్పండి చూద్దాం !!!
నాలుగు రోళ్ళు నడవంగా
రెండు చేటలు చెరగంగా
నోట్లో పాము వ్రేలాడంగా
అందమైన దొరలు ఊరేగంగా
నాలుగు రోళ్ళు నడవంగా
రెండు చేటలు చెరగంగా
నోట్లో పాము వ్రేలాడంగా
అందమైన దొరలు ఊరేగంగా
Subscribe to:
Posts (Atom)