Sunday, June 12, 2016

Now MANASU Next Karam Dosa

North American Telugu Association (NATA) వారి నుండి షీళ్డ్ మరియు నగదు బహుమతి  Once again Thank you NATA for recognizing and appreciating our work (MANASU). Much required boost as we chase our 1st 70mm dream Karam Dosa 

కారం దోశ వెనుక ఉన్నది ఎవరు?

ఈ ఆదివారం మీ అనుమానాలన్నీ తీర్చేద్దామనుకుంటున్నాం  ఇంతకూ "కారందోశ" సినిమా తీస్తున్నది ఎవరు? ఇప్పటివరకు వాళ్ళేం చేశారు? ఇప్పుడేం చేస్తున్నారు? ఎమన్నా అవార్డులొచ్చాయా? రండి Veenaa Vedikaపై క్లిక్ చేసి చూసేద్దాం 

Friday, June 10, 2016

Journey of Karam Dosa teaser from Silver screen to Small screen

థీయేటర్ల నుండి ఇంటెర్నెట్ ఎక్కి మీ ఇంటికొచ్చిన Karam Dosa Teaser 
Karam Dosa Teaser now on your small screens after a successful week on silverscreen. 

https://www.youtube.com/watch?v=N2XuU55YdXo&feature=youtu.be


Sunday, June 5, 2016

MANASU preview @chennai

MANASU was privately screened at AVM Preview theatre, Chennai on Saturday June 4th  @5 PM for crew and their families. Its only one show and all the viewers enjoyed a lot.....They are not just words here are proof.  Now focus on our next step #‎KaramDosa‬ Veenaa Vedika



Friday, June 3, 2016

కారం దోశ మొదటి అడుగు

మొదటి సారి వెండితెర మీద  We are now in Theatres to reveal our Title. Checkout our teaser in theatres.See you all there కారం దోశ మొదటి అడుగు ....వెండి తెర పైన ఈ కింద ఇచ్చిన థియేటర్లలొ




Thursday, June 2, 2016

Karam Dosa Progress report

Production No:1 అని పెట్టారు పత్తా లేకుండా పొయ్యారు అని మీరనుకోకుండా ఈ‪#‎ProgressReport‬ 

కారం దోశ రుచి చూపించేద్దాం

మన మొదటి సినిమాకు ముద్దుగా "కారం దోశ" అని పేరు పెట్టేశాం. ఇక తగ్గేదే లేదు, కుమ్మేద్దాం  Our Production No:1 will now be fondly referred to as "Karam Dosa". We promise, you will love it  ‪#‎KaramDosa‬ Veenaa Vedika