Monday, April 20, 2015

ART HOME Advertisors - Ad for Vidya Sagar Ortho Hospital

ప్రముఖ హాస్య నటులు Pollapragada Janardhana Rao(Jenny) గారు on the sets of our ART HOME Advertisors 's ad for "Vidhya Sagar Ortho Hospital" Cinematography: Rent A Cam - Kadapa

Sunday, April 19, 2015

Friday, April 17, 2015

#hitam 4

‪#‎hitam‬ 4 ఇతరులు కష్టాల్లో వున్నపుడు డబ్బు సాయం చెయ్యొచ్చు కానీ వడ్డీకి ఆశ పడి కాదు.వారు తిరిగి ఇవ్వలేకపొయినా బాధ పడకూడదు. మంచి పని చేశానని ఆనందపడవలెను like emoticon

Thursday, April 16, 2015

పొడుపు కథ

మీ కోసం అతి సులభమైన పొడుపు కథ. ఇదన్నా చెప్పగలరా tongue emoticon
తోక వున్నా మేక కాదు 
తాడు వున్నా ఎద్దు కాదు
ఆకాశంలోకి ఎగిరినా పక్షి కాదు 
ఏమిటది ?

మీ ఉత్సాహానికి ఉబ్బిపోయి మరొక్క ప్రశ్న:)

" చదివితే చిటికెలో అయిపోతుంది 
కానీ పేరుకు కథ కంటే పెద్దది
కవిత్వమంత క్లిష్టమూ కాదు 
అలా అని అర్థం చేసుకోవటం అంత సులభమూ కాదు."
ఏమిటది?

Tuesday, April 14, 2015

లక్ష్యసిద్ది

"లక్ష్యసిద్ది" If you have 30minutes, no no actually allocate 30minutes to watch this. If you ever wondered how one can be successful and how to deal if everything goes against you then this video has answers for you.

 https://www.facebook.com/PravachanaChakravarti/videos/769955163124986/

Monday, April 13, 2015

Make in India - Cultural performance

మన గురించి మన కళలకంటే గొప్పగా ఇంకెవరు చెప్ప గలరు. అవి మన గతానికి నిదర్శనం, భావి తరానికి ఆదర్శం, ఇప్పటి వారికి అవకాశం, భాద్యత. Great job Make In IndiaPMO India

#MakeInIndia: Indian cultural performance at the Inaugural Session of Hannover Messe in Germany